రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

Unsplash

By Anand Sai
Jul 15, 2024

Hindustan Times
Telugu

రాత్రి పడుకునే ముందు కేవలం ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

Unsplash

రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెమటను కలిగిస్తుంది. శరీరంలోని మలినాలను సులభంగా తొలగిస్తుంది.

Unsplash

మీకు మలబద్ధకం లేదా కడుపు సమస్యలు ఉంటే, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Unsplash

మలబద్ధకం, గ్యాస్ తదితర సమస్యలను నివారిస్తుంది. కడుపు శుభ్రంగా ఉంటుంది. మీ జీర్ణవ్యవస్థ బాగు పడుతుంది.

Unsplash

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, పడుకునే ముందు వేడి నీటిని తాగాలని నిపుణులు అంటున్నారు.

Unsplash

బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగితే బరువు తగ్గుతారు. అధిక బరువుతో బాధపడేవారు రాత్రిపూట వేడి నీటిని తాగాలి.

Unsplash

ఉదయం పూట కాకుండా రాత్రి పడుకునే ముందు వేడి నీళ్ళు తాగే వారి బరువులో వేగంగా మార్పు కనిపిస్తుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

Unsplash

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels