ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర ఉడికించిన నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గటం, మెరిసే చర్మం మొదలుకొని నిద్రలేమి, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి...