కాఫీ తాగటం వల్ల ఆరోగ్యానికి లాభాలు  ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 15, 2023

Hindustan Times
Telugu

కాఫీలో ఉండే కెఫైన్ శరీరానికి కొన్ని రకాల మేలు చేస్తాయి.

image credit to unsplash

కాఫీలోని కెఫీన్‌ అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది వ్యాయామ సమయంలో శారీరక సామర్థ్యాన్ని  అధిగమించేలా చేస్తుంది.

image credit to unsplash

కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి తోడ్పడుతాయి.

image credit to unsplash

బరువు తగ్గటంలోనూ కాఫీ తోడ్పడుతుంది. ఇందులోని కెఫిన్ కంటెంట్ మీ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగించేందుకు ప్రోత్సహిస్తుంది. 

image credit to unsplash

డయాబెటిక్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటంలో కాఫీ ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

image credit to unsplash

కాఫీ మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుంది. మానసిక దృక్పథాన్ని పెంచుతుంది.

image credit to unsplash

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

image credit to unsplash

కాఫీని అతి ఎక్కువగా తీసుకోవద్దు. అందులో ఉండే కెఫిన్ నిద్రలేమి సమస్యలకు దారి తీస్తుంది.

image credit to unsplash

మీ వైవాహిక జీవితం సరిగ్గా లేదా? తరచూ గొడవలు పడుతున్నారా? ఏ సంబంధం వంద శాతం పర్ఫెక్ట్ కాదు కానీ విషపూరిత సంబంధాలను ఈ సూచనలతో గమనించవచ్చు.  

pexels