బరువు తగ్గాలనుకుంటున్నారా..! మీ డైట్ లో ఈ ఫ్రూట్ ను చేర్చుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 07, 2024

Hindustan Times
Telugu

జామకాయ పోషకాల పవర్‌ హౌస్‌. దీనిలో విటమిన్ సి, లైకోపీన్, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

image credit to unsplash

పింక్ జామతో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి . వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర, కార్బస్‌ , విటమిన్ సి తక్కువగా ఉంటాయి.

image credit to unsplash

 పింక్‌ జామలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

image credit to unsplash

పింక్ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

పింక్ జామ  ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. 

image credit to unsplash

పింక్ జామ మంచి స్నాక్ గా పని చేస్తుంది. ఫైబర్ , నీటి కంటెంట్ ఎక్కువగా ఉండటంతో శరీర బరువును నియంత్రిస్తుంది.

image credit to unsplash

పింక్ జామలో చెప్పుకోదగ్గ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

image credit to unsplash

హాట్ ఫొటోలతో మంటలేపిన బాలకృష్ణ హీరోయిన్ వేదిక

Instagram