జీలకర్రలో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. మనకు రోజూ అవసరమయ్యే ఫైబర్‌లో నాలుగో వంతు ఒక గ్రాము జీలకర్రలో లభిస్తుంది.
image credit to unsplash
జీలకర్రలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మన శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియాను జీలకర్ర చంపేస్తుంది.
image credit to unsplash
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ఇరిటెబుల్ బొవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) ఉన్న వారు జీలకర్ర నమిలి మింగితే తక్షణం ఉపశమనం పొందవచ్చు.
image credit to unsplash
జీలకర్ర టీ తాగినా వెంటనే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాలను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
image credit to unsplash
జీలకర్ర కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.
image credit to unsplash
డయాబెటిస్ లక్షణాలను, ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది. యాంటీడయాబెటిక్ ఔషధాల్లో కూడా దీనిని వినియోగిస్తారు.
image credit to unsplash
జీలకర్ర తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని, బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
image credit to unsplash
ఆయుర్వేదం ప్రకారం నాభి శరీరం శక్తి కేంద్రంగా చెబుతారు. రోజూ దేశీ నెయ్యిని బొడ్డుపై పూయడం వల్ల మనిషికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.