అల్లం, కీరదోస జ్యూస్ - కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 07, 2024

Hindustan Times
Telugu

అల్లం, కీరదోస జ్యూస్ తో తయారు చేసుకుని తాగితే మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.

image credit to unsplash

అల్లం, కీరదోస జ్యూస్ తో  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు.

image credit to unsplash

అల్లం ఉపయోగించడం కారణంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

image credit to unsplash

అల్లం, కీరదోస జ్యూస్ తాగటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. తల తిరగడం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. 

image credit to unsplash

కీర‌దోస సైతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఎక్కువ సేపు ఆక‌లి కాకుండా ఉంటుంది. 

image credit to unsplash

అల్లం, కీరదోస జ్యూస్ తో క్యాల‌రీలు కూడా చాలా త‌క్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణశక్తి మెరుగుప‌ర‌చ‌డంలో సహాయపడుతుంది.

image credit to unsplash

కీర దోస రసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కీరదోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

image credit to unsplash

అసోం వరదలకు అల్లాడిపోతున్న ప్రజలు- 58మంది మృతి

ANI