డార్క్ చాక్లెట్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 100%, 75%, 50% కొకొవా కంటెంట్ తో డార్క్ చాక్లెట్స్ లభిస్తాయి. డార్క్ చాక్లెట్ లో పుష్కలంగా యాంటి ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి.