ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చునని చాలా మంది వైద్యులు చెబుతున్నారు.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 14, 2023

Hindustan Times
Telugu

యాపిల్ తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

image credit to unsplash

యాపిల్ లో శరీరానికి కావలసిన గొప్ప సహజమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. 

image credit to unsplash

ఊబకాయం, తలనొప్పి, క్షయ, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి అనేక సమస్యలకు యాపిల్ తినడం వల్ల పరిష్కారం దొరుకుతుంది.

image credit to unsplash

 శరీర బరువును, చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో యాపిల్ చాలా ఉపయుక్తం

image credit to unsplash

యాపిల్ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

image credit to unsplash

నిత్యం యాపిల్ తినడం వల్ల మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో ఆపిల్ చాలా కీలకంగా పనిచేస్తుంది. 

image credit to unsplash

యాపిల్ లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అది రక్తహీనత నుండి మనల్ని కాపాడుతుంది. యాపిల్ లో సోడియం తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటును పెరగకుండా చూస్తుంది.

image credit to unsplash

ప్రశాంతంగా జీవించేందుకు ఈ ఐదు టిప్స్ పాటించండి

Photo: Pexels