పామాయిల్‌ని వాడుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Aug 23, 2024
Hindustan Times Telugu
పామాయిల్‌లో టోకోట్రినాల్స్ అనేవి ఉంటాయి. ఇవి శరీరంలో మంటలను తగ్గించేందుకు సహాయపడుతాయి.
image credit to unsplash
పామాయిల్ లో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఎర్రగా ఉంటుంది. బీటా కెరోటిన్ యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
image credit to unsplash
పామాయిల్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనలో చెడు కొలెస్ట్రాల్‌ని (ఎల్‌డీఎల్) పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. ఈ ఎల్‌డీఎల్‌తోపాటుగా, ట్రై గ్లిజరైడ్లు ఉండటం వల్ల గుండె జబ్బులు, రక్త పోటు లాంటివి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
image credit to unsplash
పామాయిల్ నూనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ నూనెను తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
image credit to unsplash
పామాయిల్ ఎక్కువగా వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. మధుమేహం కూడా రావొచ్చు.
image credit to unsplash
పామాయిల్ లో విటమిన్ - ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
image credit to unsplash
మిగతా వంట నూనెలతో పోల్చుకుంటే దీని ధర తక్కువగా ఉండటం వల్ల బయట హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు బయట తినేటప్పుడు కూడా కాస్త గమనించాలి.
image credit to unsplash
బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!