HBA1C నార్మల్ లెవెల్స్ ఎంతో తెలుసా?

Pexel

By HT Telugu Desk
Nov 08, 2024

Hindustan Times
Telugu

HBA1C టెస్ట్ అంటే గడిచిన మూడు నెలల్లో మీ రక్తంలో గ్లూకోజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వైద్య పరీక్ష

Pexe;

HBA1C టెస్ట్ ఫలితం 5.7 శాతం లోపు ఉందని తేలితే మీకు షుగర్ వ్యాధి లేదని అర్థం

Pexel

HBA1C టెస్ట్ ఫలితం 5.7 శాతం నుంచి 6.4 శాతం మధ్య ఉంటే మీరు ప్రి డయాబెటిస్ అని అర్థం

Pexel

HBA1C టెస్ట్ ఫలితం 6.5 శాతం లేదా ఆపైన ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్టు లెక్క.

HBA1C టెస్ట్ ఫలితం 7 నుంచి 8 మధ్యలో ఉంటే డయాబెటిస్‌ ఉందని, దానిని అదుపులో పెట్టాలని హెచ్చరిస్తున్నట్టు లెక్క

Pexel

HBA1C టెస్ట్ ఫలితం 8 శాతం పైగా ఉందంటే డయాబెటిస్ అస్సలు అదుపులో లేదని అర్థం. మీరు దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్యం ఎదుర్కోబోతున్నారని అర్థం

Pexel

ఒకసారి డయాబెటిస్ అని నిర్ధారణ అయితే పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం, స్వీట్లు పక్కనపెట్టాలి. ఒత్తిడి తగ్గించుకుని వ్యాయామం మొదలుపెట్టాలి.

Pexel

డయాబెటిస్ నిర్ధారణ అయితే ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి

Pexel

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com