మంచి ఆరోగ్యం కోసం హార్వర్డ్ ఆమోదించిన ఫిట్‌నెస్ చిట్కాలు ఏవో చూడండి

Photo Credit: Pexels

By Hari Prasad S
Apr 25, 2025

Hindustan Times
Telugu

మంచి ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ కొన్ని చిట్కాలను సూచించింది. అవేంటో తెలుసుకోండి

Photo Credit: Pexels

ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమని హార్వర్డ్ పరిశోధనలో తేలింది.

Photo Credit: Pexels

దీర్ఘకాలిక ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

Photo Credit: Pexels

వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకల సాంద్రత, కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడం కోసం వారానికి  రెండుసార్లు కండరాలను బలోపేతం చేసే కసరత్తులు చేయాలి

Photo Credit: Pexels

కార్డియోతోపాటు కండరాలను బలోపేతం చేసే కసరత్తులను కలపడం మంచిది

Photo Credit: Pexels

ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల నిద్ర సరైన శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని హార్వర్డ్ పరిశోధనలో తేలింది

Photo Credit: Pexels

మంచి శక్తి, కండర పుష్టి కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లపై దృష్టి పెట్టాలని హార్వర్డ్ సూచిస్తోంది

Photo Credit: Pexels

చియా విత్తనాలు చూడటానికి చిన్నవిగా ఉండవచ్చు. కానీ వాటికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash