సమ్మర్ అని  కూల్‌ వాట‌ర్ తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 16, 2024

Hindustan Times
Telugu

వేసవిలో రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

image credit to unsplash

ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

image credit to unsplash

ఎండలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చల్లని నీరు తాగకూడదు. ఇది గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను కలిగిస్తుంది.

image credit to unsplash

చల్లటి నీరు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా బరువు పెరుగుతారు.

image credit to unsplash

చల్లటి నీరు తాగడం వల్ల దంతాలు బలహీనపడతాయి. దీనివల్ల మీరు ఆహారం(Food) నమలడం లేదా ఏదైనా తాగడం కష్టమవుతుంది. 

image credit to unsplash

చల్లటి నీరు తాగడం వల్ల మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది

image credit to unsplash

నిజానికి కూల్ వాటర్ తాగడం.. ఏ సీజన్లోనూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కూల్ వాటర్ తాగితే శరీరం చేసే పని మారిపోతుంది

image credit to unsplash

మన ఆరోగ్యానికి ఏడు బెస్ట్ వంట నూనెలివే!  

pexels