మై నేమ్ ఈజ్ శృతి ప్ర‌మోష‌న్స్‌లో రెడ్ డ్రెస్‌లో క‌నిపించి మెస్మ‌రైజ్ చేసింది హ‌న్సిక‌. e

twitter

By Nelki Naresh Kumar
Nov 06, 2023

Hindustan Times
Telugu

మై నేమ్ ఈజ్ శృతి మూవీ న‌వంబ‌ర్ 17న రిలీజ్ కానుంది. 

twitter

థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో హ‌న్సిక ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. 

twitter

మై నేమ్ ఈజ్ శృతి షూటింగ్ పూర్త‌యి చాలా రోజులైంది. ఆల‌స్యంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. 

twitter

మై నేమ్ ఈజ్ శృతితో పాటు తెలుగులో 105 మినిట్స్ అనే సినిమా చేస్తోంది హ‌న్సిక‌. 

twitter

త‌మిళంలో గార్డియ‌న్‌, రౌడీ బేబీ సినిమాలు చేస్తోంది హ‌న్సిక‌. 

twitter

చాలా రోజులుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ కోసం హ‌న్సిక ఎదురుచూస్తోంది. 

twitter

గ‌త ఏడాది ప్రియుడు సోహైల్ క‌థురియాతో ఏడ‌డుగులు వేసింది హ‌న్సిక‌. 

twitter

రాశి ఫలాలు: ఆర్థికాభివృద్ధి, వివాదాలకు తావుండదు. మార్చి 29 రాశిఫలాలు