రాత్రి తాగింది దిగక ఉదయాన్నే హ్యాంగోవర్‌తో బాధపడే వారు ఈ డ్రింక్స్, ఫుడ్ ద్వారా దానిని తగ్గించుకోవచ్చు

Pixabay

By Hari Prasad S
Nov 22, 2023

Hindustan Times
Telugu

అరటిపండు హ్యాంగోవర్ తగ్గించడమే కాదు అసలు ఆ బాధే లేకుండా చేస్తుంది. తాగడానికి ముందే ఈ పండ్లు తినడం మరింత మంచిది

Pixabay

హ్యాంగోవర్ తలనొప్పులను తగ్గించడానికి, మీ పొట్ట ఆల్కహాల్‌ను సరిగా జీర్ణించుకోవడానికి అల్లం టీ మేలు చేస్తుంది

Pixabay

కొకొవా ఎక్కువగా ఉన్న కాఫీని రోజంతా వీలైనన్ని సార్లు తాగడం ద్వారా హ్యాంగోవర్ నుంచి బయటపడవచ్చు

Pixabay

ఆరెంజ్ జ్యూస్, ఉడకబెట్టిన గుడ్లు, టోస్ట్ చేసిన బ్రెడ్ కూడా హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి

Pixabay

జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తాల్సిన పని లేదు కానీ ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం, పుషప్స్‌లాంటివి చేస్తే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది

Pixabay

సూపర్ మార్కెట్లలో దొరికే విటమిన్ డ్రింక్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి

Pixabay

సహజసిద్ధంగా హ్యాంగోవర్ తగ్గించలేకపోతే యాస్ప్రిన్, ఐబూప్రొఫెన్‌లాంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వేసుకోవడం ఉత్తమం

Pixabay

గుండె ఆరోగ్యంతో పాటు ధృడమైన ఎముకలు - సాల్మన్ చేపలతో కలిగే ఆరోగ్య లాభాలివే

image credit to unsplash