ఇంట్లోని ఈ ప్రదేశాలలో నెమలి ఈకలు ఉంచితే మీ సంపద రెట్టింపు అవుతుంది
pinterest
By Gunti Soundarya Sep 18, 2024
Hindustan Times Telugu
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే వస్తువులు అదృష్టాన్ని తీసుకొస్తాయి. సానుకూల, శుభ ఫలితాలను అందిస్తాయి.
pinterest
అలాంటి వాటిలో నెమలి ఈకలు ఒకటి. వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో ఉంచితే అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
pinterest
నెమలి ఈకలు మీరు డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెడితే సంపద పెరుగుతుంది. అయితే దీని కన్ను లోపలి వైపుకు చూస్తూ ఉండాలి.
pinterest
పూజ గదిలో నెమలి ఈకలు ఉంచితే దైవం ఆశీస్సులు లభిస్తాయి.
pinterest
పడక గది నైరుతి మూలలో వీటిని ఉంచితే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.
pinterest
నెమలి ఈకలను దక్షిణ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
pinterest
తూర్పు దిశలో నెమలి ఈకలు పెడితే ఇంట్లో కష్టాలు తీరి సానుకూలత ఏర్పడుతుంది.
pinterest
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.