బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో నటిస్తోన్న హమీదా ఖాతూన్ ఒక్కో ఎపిసోడ్ కోసం పది నుంచి పదిహేను వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.