హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందన్న అపవాదు చాలా మందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదు

pexels

By Hari Prasad S
Feb 07, 2025

Hindustan Times
Telugu

హెల్మెట్ మరీ బిగుతుగా ఉన్నా, మీ తలకు సరిగా ఫిట్ కాకపోయినా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుందని గమనించండి

pexels

హెల్మెట్ పెట్టుకున్నా జుట్టు రాలకుండా ఉండటానికి ఈ ఐదు టిప్స్ పాటించండి

pexels

హెల్మెట్ పెట్టుకునే ముందు జుట్టుకు ఓ కాటన్ క్లాత్ కట్టుకోవడం మంచిది. దీనివల్ల హెల్మెట్ కారణంగా జుట్టు రాలడం, పాడవడం జరగదు

pexels

హెల్మెట్ పెట్టుకునే ముందు జుట్టు పొడిగా ఉండేలా చూసుకోండి. తడిగా ఉన్నప్పుడే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది

pexels

ఎప్పటికప్పుడు హెల్మెట్‌ను శుభ్రం చేసుకోండి. హెల్మెట్ లోపల మురికి, ఆయిల్, బ్యాక్టీరియా ఉంటే అది జుట్టుపై ప్రభావం చూపి రాలేలా చేస్తుంది

pexels

జుట్టు కుదుళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. దీనివల్ల జుట్టును దెబ్బతీసే సెబమ్ ఎక్కువగా చేరకుండా ఉంటుంది.

pexels

జుట్టు పొడిబారకుండా తేమగా ఉండేలా మంచి కండిషనర్ లేదా హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి. దీనివల్ల హెల్మెట్ పెట్టుకున్నా ఎక్కువ జుట్టు రాలదు

pexels

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?