మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి

Pixabay

By Hari Prasad S
Jul 22, 2024

Hindustan Times
Telugu

ఆప్రికాట్లు, ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్షలాంటి వాటిని తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది

pexels

బీట్ రూట్లలో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి

pexels

విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలను ఐరన్ ఉండే ఆహారాలతో కలిపి తింటే మంచిది

Pixabay

సాల్మన్, ట్యూనా, షెల్ ఫిష్‌లాంటివి తిన్నా కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి

Pixabay

పాలకూరలాంటి ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండి ఐరన్ శోషణ బాగుండేలా చేస్తాయి

Pixabay

క్వినోవా, బ్రౌన్ రైస్‌లాంటి వాటిలో ఉండే ఐరన్, ఇతర పోషకాల వల్ల హిమోగ్లోబినే కాదు మొత్తం ఆరోగ్యం బాగుంటుంది

Pixabay

బాదాం, గుమ్మడి గింజలు, నువ్వులు వంటి వాటి ద్వారా కూడా మహిళల్లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది

Pixabay

మరో 15 రోజుల్లో సూర్యుని సంచారం ఈ రాశుల వారికి ధనవర్షమే