గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది రక్షా గౌడ. ఈ సీరియల్‌లో వసుధార పాత్రలో రక్షా గౌడ కనిపించింది.