గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రక్షా గౌడ‌కు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

Instagram

By Nelki Naresh
Feb 17, 2025

Hindustan Times
Telugu

ఈ సీరియ‌ల్‌లో వ‌సుధార పాత్ర‌లో ర‌క్షా గౌడ క‌నిపించింది. 

Instagram

ధైర్యం, తెలివితేట‌లు ఉన్న అమ్మాయిగా గుప్పెడంత మ‌న‌సులో ర‌క్షా గౌడ క‌నిపించింది. 

స్టార్ మాలో మూడేళ్ల పాటు గుప్పెడంత మ‌న‌సు  సీరియ‌ల్ టెలికాస్ట్ అయ్యింది. 

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభం కార్డు వేశారు. 

Instagram

ప్ర‌స్తుతం గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స్టార్ మాలో  రీ టెలికాస్ట్ అవుతోంది.

Instagram

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

Instagram

సీరియ‌ల్‌లో ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించే ర‌క్షా గౌడ సోష‌ల్ మీడియాలో మాత్రం గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. 

Instagram

గుండె ఆరోగ్యం కోసం ఈ  డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాల్సిందే