గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార పాత్ర‌తో బుల్లితెర అభిమానుల‌ మ‌న‌సుల్ని గెలుచుకుంది ర‌క్షా గౌడ‌. 

twitter

By Nelki Naresh Kumar
Aug 13, 2024

Hindustan Times
Telugu

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ గ‌త నాలుగేళ్లుగా స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతోంది.  

twitter

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే ఎండ్‌కార్డ్ ప‌డ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

twitter

ఈ తెలుగు సీరియ‌ల్ కోసం ర‌క్షా గౌడ ఒక్కో  ఎపిసోడ్‌కు 17 వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

తెలుగులో గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు కృష్ణ‌వేణి సీరియ‌ల్‌లో ర‌క్షా గౌడ‌ న‌టించింది.

twitter

సాండ‌ల్‌వుడ్‌లో గ‌రుడాక్ష అనే మూవీలో ర‌క్షా గౌడ హీరోయిన్‌గా న‌టించింది.

twitter

క‌న్న‌డంలో మాంగ‌ళ్యం తంతునామేనా సీరియ‌ల్‌తో ర‌క్షా గౌడ పాపుల‌ర్ అయ్యింది. 

twitter

సోష‌ల్ మీడియాలో ర‌క్షాగౌడ‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. 

twitter

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram