లంగా ఓణిలో సరికొత్తగా దర్శనం ఇచ్చిన గుప్పెడంత మనసు జగతి

Instagram

By Sanjiv Kumar
Aug 12, 2024

Hindustan Times
Telugu

ఎప్పుడు హాట్ హాట్ డ్రెస్సులో కనిపిస్తూ బోల్డ్ షో చేసిన జ్యోతి రాయ్

Instagram

లంగా ఓణిలో నాభి అందాలు చూపిస్తూ జ్యోతి రాయ్ గ్లామర్ ట్రీట్ 

Instagram

లంగా ఓణిలో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటున్న జ్యోతి రాయ్ ఫ్యాన్స్

Instagram

అలాగే లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్‌తో లుక్ మార్చేసిన జ్యోతి రాయ్

Instagram

మరింత అందంగా కనిపించేందుకు చికిత్స చేయించుకున్న బ్యూటి

Instagram

మొహం మారిపోయింది, సహజంగానే అందంగా ఉంటారంటూ నెటిజన్స్ కామెంట్స్

Instagram

గుప్పెండంత మనసు సీరియల్‍లో తల్లి పాత్రలో అలరించిన జ్యోతి రాయ్

Instagram

ప్లేట్లెట్ల సంఖ్య అధికమయ్యేందుకు ఈ 5 రకాల పండ్లు తినండి!

Photo: Pexels