Bigg Boss Telugu 8 Guppedantha Manasu Jyothi Rai: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న వస్తున్న వార్తలపై గుప్పెండంత మనసు సీరియల్ జగతి అకా జ్యోతి రాయ్ క్లారిటీ ఇచ్చింది.