గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏంజెల్ పాత్ర‌లో న‌టించింది అవంతిక‌. 

instagram

By Nelki Naresh
May 15, 2025

Hindustan Times
Telugu

ట్రెడిష‌న‌ల్ భావాలు క‌లిగిన మోడ్ర‌న్ అమ్మాయిగా నాచుర‌ల్ య‌క్టింగ్‌తో మెప్పించింది. 

instagram

గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు అత్తారింటికి దారేది, ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు సీరియ‌ల్స్ చేసింది అవంతిక. 

instagram

ప్ర‌స్తుతం ఈటీవీలో మ‌న‌సంతా నువ్వే సీరియ‌ల్ చేస్తోంది అవంతిక‌. 

instagram

సీరియ‌ల్స్‌లోనే కాదు ప‌లు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అవంతిక క‌నిపించింది. 

instagram

రొమాంటిక్ క్రిమిన‌ల్స్ అనే మూవీలో బోల్డ్ రోల్‌లో అవంతిక  అద‌ర‌గొట్టింది. 

గ‌త ఏడాది రిలీజైన స‌ముద్రుడు మూవీలో హీరోయిన్‌గా అవంతిక న‌టించింది. 

instagram

కాఫీ విత్ కిల్ల‌ర్‌, ఐపీఎల్‌, అంతేలే క‌థ అంతేలేతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది అవంతిక‌. 

instagram

ఎయిరిండియా విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్కడు- ఎవరు ఈ విశ్వాస్​?

Unsplash