వైట్ డ్రెస్‍లో క్యూట్‍గా శ్రీలీల

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Mar 25, 2024

Hindustan Times
Telugu

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తక్కువ కాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ తరచూ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్‍గా ఉంటారు ఈ భామ. 

Photo: Instagram

తాజాగా వైట్ డ్రెస్‍లో తళుక్కున మెరిశారు శ్రీలీల. క్యూట్ ఎక్స్‌ప్రెషన్‍లతో ఆకర్షించారు. 

Photo: Instagram

డిఫరెంట్‍గా ఉన్న ఈ వైట్ మ్యాక్సీ డ్రెస్‍లో అదిరిపోయే పోజులు ఇచ్చారు శ్రీలీల. సింపుల్ లుక్‍తో ఎలిగెంట్‍గా కనిపించారు. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు శ్రీలీల. మనస్సును తేలికగా ఉంచుకుంటే.. ఎగరవచ్చంటూ క్యాప్షన్ రాశారు. 

Photo: Instagram

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల నటించారు. ఈ బ్యూటీ డ్యాన్స్‌కు అందరూ మరోసారి ఫిదా అయ్యారు.

Photo: Instagram

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‍కు ఎదుగుతున్నారు శ్రీలీల. ప్రస్తుతం నితిన్‍తో రాబిన్‍హుడ్ మూవీ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ ఈ భామ నటించనున్నారు. 

Photo: Instagram

వృక్ష రూపంలో మనుషులకు  లభించిన దివ్య ఔషధం మునగ, పెరటిలో లభించే మునగ చెట్టు మానవాళిక లభించిన కల్ప వృక్షం, కామధేనువు, ధన్వంతరిల మేలు కలయికగా పరిగణిస్తారు.