రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్‌గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ శ్రుతి

Instagram

By Sanjiv Kumar
Dec 26, 2024

Hindustan Times
Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో శ్రుతిగా అలరిస్తోన్న విహారిక చౌదరి

Instagram

యూత్‌ఫుల్ రొమాన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వారధి మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్న విహారిక చౌదరి

Instagram

విహారిక చౌదరి హీరోయిన్‌గా చేస్తున్న వారధి సినిమాలో హీరోగా అనిల్ అర్కా

Instagram

వారధి మూవీ ఫొటోషూట్‌లో భాగంగా అనిల్ అర్కా, విహారిక చౌదరి రొమాంటిక్ ఫొటోలు వైరల్

Instagram

రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన వారధి సినిమాకు డైరెక్టర్‌‌గా శ్రీ కృష్ణ

Instagram

ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్ మేళవింపుతో వారధి తెరకెక్కించినట్లు చెప్పిన డైరెక్టర్ శ్రీ కృష్ణ

Instagram

డిసెంబర్ 27న థియేట్రికల్ రిలీజ్ కానున్న గుండె నిండా గుడి గంటలు శ్రుతి వారధి మూవీ

Instagram

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels