గుండె నిండా గుడి గంటలు మౌనిక చేసిన సినిమాలు ఇవే!

By Sanjiv Kumar
Apr 20, 2025

Hindustan Times
Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో మౌనికగా అలరిస్తోన్న జ్యోతి గౌడ.

స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలులో బాలుకు చెల్లెలిగా, సత్యం కూతురుగా మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి గౌడ.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ కంటే ముందు పలు సినిమాల్లో నటించిన జ్యోతి గౌడ.

మనేతుంబ బరి జంబ అనే కన్నడ సినిమాలో నటించిన జ్యోతి గౌడ. 

2015లో రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంగా వచ్చిన జ్యోతి గౌడ మనేతుంబ బరి జంబ మూవీ.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జ్యోతి గౌడ నటించిన మరో సినిమా గోపాల.

వసంత్ రాజ్ దర్శకత్వం వహించిన గోపాల సినిమాలో అలరించిన బ్యూటిఫుల్ జ్యోతి గౌడ.

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న జ్యోతి గౌడ.

రుహానీ శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు.. బ్లూ బ్రాలో హాట్ హాట్ సోయగాలు