కారులో గుండె నిండా గుడి గంటలు మౌనిక గ్లామర్ ఫొటోలు.. స్లీవ్‌లెస్‌లో షికారు!

Jyothi Gowda/ Instagram

By Sanjiv Kumar
May 08, 2025

Hindustan Times
Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బ్యూటి జ్యోతి గౌడ కారులో గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.

Jyothi Gowda/ Instagram

స్లీవ్‌లెస్ డ్రెస్సులో చీకటిగా ఉన్న కారులో షికారుకెళ్లిన జ్యోతి గౌడ అందాలతో అట్రాక్ట్ చేసింది.

Jyothi Gowda/ Instagram

డిఫరెంట్ పోజులతో కారులో వయ్యారాలు పోయిన గుండె నిండా గుడి గంటలు మౌనికి గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

Jyothi Gowda/ Instagram

స్లీవ్‌లెస్ డ్రెస్సులోనే కాకుండా కాలికి గజ్జెలు కట్టుకుని నాట్యమాడే యువతిగా పద్ధతిగా కనిపించింది జ్యోతి గౌడ.

Jyothi Gowda/ Instagram

సీరియల్స్‌లో నటించడం మాత్రమే కాకుండా టూర్స్, వెకేషన్‌కు వెళ్లే జ్యోతి గౌడ అక్కడి ఫొటోలను పంచుకుంటుంది. 

Jyothi Gowda/ Instagram

ఓ వెకేషన్‌లో షార్ట్ జీన్స్‌లో ఇలా థైస్ షో చేస్తూ అందాలను వడ్డించింది గుండె నిండా గుడి గంటలు మౌనిక.

Jyothi Gowda/ Instagram

కాగా స్టార్ మా సీరియల్‌ గుండె నిండా గుడి గంటలులో బాలుకు చెల్లెలిగా, సత్యం కూతురుగా మౌనిక పాత్రలో మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి గౌడ.

Jyothi Gowda/ Instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels