ఐసీఎంఆర్​ రీసెర్చ్​ చేసి చెప్పిన ఈ టిప్స్​ పాటిస్తే.. వేగంగా బరువు తగ్గుతారు!

pexels

By Sharath Chitturi
May 22, 2024

Hindustan Times
Telugu

ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​.. 'డయేటరీ గైడ్​లైన్స్​ ఫర్​ ఇండియన్స్​' పేరుతో రివైజ్​డ్​ లిస్ట్​ని విడుదల చేసింది. ఇది ఫాలో అయితే బరువు తగ్గొచ్చు.

pexels

కూరగాయలతో కూడిన బ్యాలెన్స్​డ్​ మీల్స్​ తీసుకోండి. ఫైబర్​తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. క్రేవింగ్స్​ తగ్గుతాయి.

pexels

హెల్తీ స్నాక్స్​ తినండి. చిప్స్​, బిస్కెట్స్​ని డ్రై ఫ్రూట్స్​, పెరుగు, నట్స్​తో రిప్లేస్​ చేయండి.

pexels

లీన్​ మీట్​, ఫిష్​ లో- కేలరీ డైట్​తో సాచ్యురేటెడ్​ ఫ్యాట్స్​ లభిస్తాయి. బరువు తగ్గొచ్చు.

pexels

షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్​ని ఎంత తగ్గిస్తే అంత వేగంగా బరువు తగ్గుతారు!

pexels

సోడా, డ్రింక్స్​ బదులు.. హెర్బల్​ టీ వంటి వాటిని తీసుకోండి.

pexels

ఏదైనా ప్రాడక్ట్​ కొనే ముందు.. దాని వెనుక ఉన్న లేబుల్​ని చదవడం అలవాటు చేసుకోండి. ఏం తింటున్నారో మీకు ఐడియా వస్తుంది.

pexels

వేసవిలో చెమట వాసన సమస్యా...? ఇలా వదిలించుకోండి

image credit to unsplash