పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని కూడా నివారించగలవు

Pixabay

By Hari Prasad S
Jan 23, 2025

Hindustan Times
Telugu

పచ్చిమిరపలోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ను నివారిస్తుంది.

Pixahive

పచ్చి మిరప కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంజుంక్టివిటిస్ నుంచి ఉపశమనం ఇస్తుంది. రెటీనాను కాపాడుతుంది.

Pixahive

పచ్చి మిరపలో విటమిన్ కేతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.

Pixahive

పచ్చి మిరపలోని విటమిన్ సి, బీ6, ఫొలేట్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్ల వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అల్సర్లను నియంత్రిస్తుంది.

Pixabay

పచ్చి మిరప చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

Pixabay

పచ్చి మిరపలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, తక్కువ కేలరీల వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

Pixabay

పచ్చి మిరపలోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

Pixabay

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.