బాలకృష్ణ అఖండతో భీమా సినిమా కథకు ఎలాంటి పోలికలు ఉండవని గోపీచంద్ తెలిపాడు. భీమా మూవీ మార్చి 8న రిలీజ్ కాబోతోంది.