ఆయుర్వేదంలో మేక పాలను ఔషధ నిధి అని అంటారు. మేక పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Unsplash

By Anand Sai
Dec 25, 2024

Hindustan Times
Telugu

మేక పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Unsplash

మేక పాలలో కాల్షియం, ప్రొటీన్లు, కేలరీలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

ఈ పాలలో మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నందున ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Unsplash

మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మేక పాలలో లినోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది.

Unsplash

మేక పాలలో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. మేక పాలలో పదికి పైగా పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పే మాట.

Unsplash

ఇందులో విటమిన్ బి6, బి12, సి, డి ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే మేక పాలను రోజూ తీసుకోవాలి.

Unsplash

హై బీపీ ఉన్నవారు మేక పాలు తీసుకుంటే మంచిది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Unsplash

నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels