మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పచ్చి మిరపకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దీనిని నేరుగా తినొద్దు. కూరలో వేసుకునే తినాలి
Unsplash
By Anand Sai
Sep 02, 2024
Hindustan Times
Teluguఇది గుండె, కళ్ళు, జీర్ణక్రియ, మెదడు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Unsplash
అధిక రక్తపోటు ఉన్నవారు ఎర్ర మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలను తీసుకోవడం ప్రయోజనకరం.
Unsplash
మిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది, ఇది నొప్పిని తక్షణమే అడ్డుకుంటుంది. కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
Unsplash
పచ్చి మిరపకాయ రసం కడుపులోని అల్సర్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.
Unsplash
అయితే మిరపకాయలను నేరుగా తింటే అల్సర్ రోగులకు చికాకు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
పచ్చి మిరపకాయలను తినడం గుండెకు చాలా మేలు చేస్తుంది. మిరపకాయలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
Unsplash
పచ్చి మిరపకాయలు ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి, ఇది అథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Unsplash
విటమిన్ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్ తినండి!
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి