రాగి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులోని అనేక వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Unsplash
By Anand Sai Jul 10, 2024
Hindustan Times Telugu
రాగి పాత్రల నుండి నీరు తాగే ఆచారం ప్రాచీన కాలం నుండి ఉంది. అనేక ఇటీవలి అధ్యయనాలు కూడా ఈ అభ్యాసం వెనుక ఉన్న ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నాయి.
Unsplash
తాగే నీటిని సహజసిద్ధంగా శుద్ధి చేయాలంటే కనీసం నాలుగు గంటలపాటు రాగి పాత్రలో నిల్వ ఉంచాలని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
కడుపు, పేగులలో కనిపించే పూతల నయం చేయడంలో సహాయపడుతుంది.
Unsplash
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
Unsplash
రాగి సహజ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే క్యాన్సర్ కారక కణాలను కూడా తిప్పికొడుతుంది.
Unsplash
రక్తపోటును నియంత్రించడంలో, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో రాగి మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
Unsplash
రాగి పాత్రలోని నీటిని తాగితే ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. వీటిని క్రమంతప్పకుండా తాగండి.
Unsplash
చలికాలంలో మైగ్రేన్ సమస్య పెరిగిందా? ఇలా తగ్గించండి..