ఎక్కువగా సైకిల్‌పై వెళ్లేవారిలో మానసిక ఆరోగ్యం ముప్పు తక్కువగా ఉంటుందని తేలింది.

Unsplash

By Anand Sai
Jul 04, 2024

Hindustan Times
Telugu

సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Unsplash

సైకిల్‌పై వెళ్లటం వల్ల పర్యావరణానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి ఎంపిక.

Unsplash

సైక్లింగ్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు, ఇతర పరిస్థితులను తగ్గిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

Unsplash

సైక్లింగ్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సైకిల్ తొక్కడం ద్వారా ఆక్సిజన్ శరీరం బాగా గ్రహిస్తుంది.

Unsplash

క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల వృద్ధులలో ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇది కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది.

Unsplash

సైక్లింగ్ వయస్సుతో పాటు కండరాలు, ఎముకల క్షీణత రేటును తగ్గిస్తుంది. మానసిక రిలాక్సేషన్ అందిస్తుంది.

Unsplash

కొంత సమయం పాటు రెగ్యులర్ సైకిల్ తొక్కడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది గంటల్లో చాలా కేలరీలను కరిగిస్తుంది.

Unsplash

పుచ్చకాయ చాలా పోషకాలు కలిగిన పండు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది. ఇది నీటి శాతాన్ని కలిగి ఉంటుంది.

Unsplash