ఆయుర్వేదం ప్రకారం నాభిపై నెయ్యి లేదా కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా పూయడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

Unsplash

By Anand Sai
Aug 06, 2024

Hindustan Times
Telugu

నాభికి నెయ్యి రాయడం వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. మీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు.

Unsplash

కీళ్ల నొప్పులు, పొత్తికడుపు స్థూలకాయం, మొటిమల సమస్య, జుట్టు రాలడం, చర్మకాంతిని పెంచి శరీరం దృఢంగా ఉండేందుకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

Unsplash

అజీర్ణం లేదా విషపూరితమైన ఆహారం తీసుకోవడం నుండి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

Unsplash

మహిళలు పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి, తిమ్మిరిని అనుభవిస్తారు. ఒక్కోసారి ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది, ఆ సమయంలో ఈ పద్ధతిని పాటించడం చాలా మంచిది.

Unsplash

పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీనిని ప్రయత్నించవచ్చు, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి.

Unsplash

ఈ ప్రయోగం చేసే ముందు కొన్ని నియమాలు పాటించడం మంచిది. ఇది నిలబడి లేదా కూర్చున్న స్థితిలో చేయరాదు.

Unsplash

ఇలా చేస్తున్నప్పుడు మీ వీపును నేలకు తాకేలా పడుకోవాలి. 2 నుండి 3 చుక్కల నెయ్యి లేదా కొబ్బరి నూనెను మీ నాభికి రాసి నెమ్మదిగా మసాజ్ చేయండి.

Unsplash

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels