పింక్ డ్రెస్‍లో అంజలి గ్లామరస్ లుక్స్

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Feb 26, 2024

Hindustan Times
Telugu

హీరోయిన్ అంజలి ఏ ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెప్పిస్తారు. లేటెస్ట్‌గా ట్రెండీ డ్రెస్‍లో అదరగొట్టారు. 

Photo: Instagram

పింక్ ఔట్ ఫిట్‍లో అంజలి హాట్‍గా కనిపించారు. స్టన్నింగ్ పోజులతో ఈ బ్యూటీ ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

పింక్ కలర్ టాప్, దానికి మ్యాచ్ అయ్యేలా బ్లేజర్, ప్యాంట్ ధరించారు అంజలి. 

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అంజలి. ఈ ఫొటోలకు కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. 

Photo: Instagram

అంజలి ప్రధాన పాత్ర పోషించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం మార్చి 22న రిలీజ్ కానుంది. గీతాంజలికి సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. 

Photo: Instagram

వివిధ భాషల్లో చిత్రాలు చేస్తున్న అంజలికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం 50వ సినిమాగా ఉంది. ఇటీవలే వచ్చిన ఈ మూవీ టీజర్ అంచనాలను పెంచేసింది.

Photo: Instagram

యానిమ‌ల్‌తో కెరీర్‌లోనే పెద్ద‌ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter