గీతగోవిందం, మజిలీ, ఎఫ్2తో పాటు తెలుగులో పలు బ్లాక్‌బస్టర్ మూవీస్‌ను రాశీఖన్నా అనివార్య కారణాల వల్ల వదులుకున్నది. ఆ సినిమాలు చేసుంటే రాశీఖన్నా కెరీర్ మరోలా ఉండేది.