కొలెస్ట్రాల్, మధుమేహంతో బాధపడేవారు వెల్లుల్లిని తినాలి. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 

Unsplash

By HT Telugu Desk
Aug 21, 2023

Hindustan Times
Telugu

పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

Unsplash

గార్లిక్ టీ కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి, లవంగాలను చూర్ణం చేసి టీ తయారు చేసుకుని తాగాలి.

Unsplash

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి టీని ఉదయాన్నే తాగండి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Unsplash

వెల్లుల్లిని తేనె కలిపి తీసుకోవచ్చు. బాగా నమిలి మింగాలి. యాసిడ్ రిఫ్లక్స్, రెగర్జిటేషన్ లక్షణాల నుండి ఉపశమనం పొందొచ్చు.

Unsplash

పప్పులు, సూప్‌లు, వివిధ రకాల వంటకాలతో వెల్లుల్లిని చేర్చుకోవాలి. వడ్డించే ముందు మీ భోజనంలో తరిగిన పచ్చి వెల్లుల్లిని జోడించండి.

Unsplash

మీ రెగ్యులర్ డైట్‌లో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.

Unsplash

మీ ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Unsplash

మీరు పెరుగు అన్నం తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి

Image Source From unsplash