వెల్లుల్లి రెబ్బలను తేనెలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Dec 10, 2024

Hindustan Times
Telugu

తేనెలో రాత్రి నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. పేగులు కూడా క్లీన్ అవుతాయి

Pixabay

వెల్లుల్లిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి

Pixabay

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలను పరగడపునే తింటే పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి జీర్ణ క్రియ మెరుగవడంతోపాటు పోషకాల శోషణను పెంచుతుంది

Pixabay

వెల్లుల్లిలో కాల్షియంతోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి

Pixabay

వెల్లుల్లి రెబ్బల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండి గ్లూకోజ్ శోషణను నెమ్మదించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

Pixabay

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బల్లో చర్మ సౌందర్యానికి అవసరమైన ముఖ్యమైన ఆయిల్స్ ఉంటాయి. వీటి వల్ల మొటిమలు దూరమై చర్మం కాంతివంతంగా ఉంటుంది

Pixabay

వెల్లుల్లిలో ఫైబర్, ఆరోగ్యవంతమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల ఉదయాన్నే వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువును నియంత్రణలో ఉంచుతుంది

Pixabay

వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash