రామ్‌చ‌ర‌ణ్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజ‌ర్ జ‌న‌వ‌రి 10న రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Jan 07, 2025

Hindustan Times
Telugu

గేమ్ ఛేంజ‌ర్‌లో కియారా అద్వానీతో పాటు అంజ‌లి మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

గేమ్ ఛేంజ‌ర్‌లో పార్వ‌తి అనే పాత్ర‌లో అంజ‌లి క‌నిపించ‌బోతున్న‌ది. 

twitter

త‌న కెరీర్‌లో బెస్ట్ క్యారెక్ట‌ర్స్‌లో ఒక‌టిగా పార్వ‌తి నిలిచిపోతుంద‌ని అంజ‌లి చెప్పింది.  

twitter

గేమ్ ఛేంజ‌ర్ లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా అంజ‌లి క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

twitter

గేమ్ ఛేంజ‌ర్ చూసిన చిరంజీవి నా న‌ట‌న‌ను మెచ్చుకున్నార‌ని, అదే పెద్ద అవార్డుల భావిస్తున్నాన‌ని అంజ‌లి అన్న‌ది. 

twitter

ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు అంజ‌లి  న‌టించిన త‌మిళ మూవీ మ‌ద‌గ‌జ‌రాజా రిలీజ్ అవుతోంది. 

twitter

2013లో షూటింగ్ పూర్తిచేసుకున్న మ‌ద‌గ‌జ‌రాజా 2025లో రిలీజ్ అవుతోంది. 

twitter

యాంటీఇన్‍ఫ్లమేటరీ డైట్‍‍తో బరువు వేగంగా తగ్గొచ్చా?

Photo: Pexels