PEXELS
PEXELS
PEXELS
అవోకాడోలలో పెర్సిన్ ఉంటుంది. ఇది కుక్కలలో వాంతులు లేదా విరేచనాలకు కారణమవుతుంది. ఇది కొన్ని సమయాల్లో ప్రాణాంతకం అవుతుంది.
UNSPLASH
ఆల్కహాల్ మానవులలో లాగానే కుక్క లకు కూడా కాలేయం, మెదడును ప్రభావితం చేస్తుంది. చిన్న మొత్తాలలో కూడా లిక్కర్ ఇవ్వకూడదు. ప్రమాదకరం.
UNSPLASH
ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఏ రూపంలోనైనా మీ కుక్కకు పెట్టకండి. అవి శునకాల ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తాయి, ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
UNSPLASH
ద్రాక్ష మరియు ఎండుద్రాక్ష కుక్కలలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. ఇవి తింటే పదేపదే వాంతులు అవుతాయి. ఆ తరువాత మీ పెంపుడు కుక్క అలసటగా, నీరసంగా ఉంటుంది.
UNSPLASH
మీ కుక్కతో ఐస్ క్రీం పంచుకోవడం బావుంటుంది. కానీ చాలా వరకు కుక్కలకు కాచి చల్లార్చిన పాలు, పెరుగు కాకుండా, ఇతర పాల ఉత్పత్తులు పెట్టకండి. కొన్నింటికి పాలు, పెరుగు కూడా పడవు.
UNSPLASH
image credit to unsplash