చర్మ సౌందర్యం, ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే.. రోజు ఇవి తినండి!

pexels

By Sharath Chitturi
Jun 02, 2024

Hindustan Times
Telugu

సరైన పోషకాలతో కూడిన ఆహారాలు తింటే.. చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

pexels

చర్మ ఆరోగ్యం కోసం యాంటీఆక్సిడెంట్స్​ అధికంగా ఉండే ఆహారాలు బెస్ట్​!

pexels

నట్స్​, బెర్రీలు, ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్​ మెరుగ్గా ఉంటాయి.

pexels

చర్మ సౌందర్యం కోసం ఫ్యాటీ యాసిడ్స్​ ముఖ్యం. ఫిష్​, చియా సీడ్స్​, వాల్​నట్స్​ తీసుకోండి.

pexels

విటమిన్​ సీ, విటమిన్​ ఈ ఫుడ్స్​తో చర్మంతో పాటు శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pexels

సిట్రస్​ పండ్లు, కీరదోసకాయ, అవకాడోల్లో విమటిన్​ సీ, ఈ పుష్కలంగా ఉంటాయి.

pexels

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే, అంత హైడ్రేటేడ్​గా ఉంటారు. నీటిలోని సోడియమ్​, మెగ్నీషియం.. చర్మ ఆరోగ్యానికి అవసరం.

pexels

 భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం. 

pexels