కీటో డైట్​తో బరువు తగ్గాలా? ఈ ఆహారాలు తీసుకుంటే బెస్ట్​ రిజల్ట్​!

pexels

By Sharath Chitturi
Apr 27, 2025

Hindustan Times
Telugu

కీటో అంటే లో-కార్బ్స్​, హై ఫ్యాట్​ ఇన్​టేక్​ డైట్​. ఈ డైట్​లో భాగంగా కొన్ని రకాల ఆహారాలు తింటే బరువు తగ్గుతారు.

pexels

గుడ్లలో ప్రోటీన్​, విటమిన్స్​ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినాలి.

pexels

మీట్​, పౌల్ట్రీ ఆహారాలు కీటో డైట్​లో ముఖ్యం. వీటిలో కార్బ్స్​ తక్కువ ఉంటాయి. ప్రోటీన్​, ఫ్యాట్​, విటమిన్స్​ ఎక్కువ ఉంటాయి.

pexels

హై ఫ్యాట్స్​, ఫైబర్​ ఉండే ఫుడ్స్​లో అవకాడో ఒకటి. కీటో డైట్​లో కీలకం.

pexels

సాల్మోన్​లో విటమిన్​ బీ, పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి అవసరం.

pexels

గ్రీక్​ యోగర్ట్​, కాటేజ్​ చీజ్​ వంటివి హై ప్రోటీన్​ ఫుడ్స్​. కీటో డైట్​లో తినాలి.

pexels

పాలకూర, కాలేలో కార్బొహైడ్రేట్స్​ తక్కువ, ఫైబర్​ ఎక్కువ ఉంటాయి. కడుపు ఫిల్లింగ్​గా ఉంటుంది.

Unsplash

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram