రక్తంలో ఆక్సీజన్​ లెవల్స్​ని పెంచి.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్​ ఇవే!

pixabay

By Sharath Chitturi
May 10, 2024

Hindustan Times
Telugu

మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే.. రక్తంలో ఆక్సీజన్​ స్థాయి కరెక్ట్​గా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలతో లెవల్స్​ని పెంచుకోవచ్చు.

pixabay

నైట్రిక్​ ఆక్సైడ్​ లెవల్స్​ని పసుపు పెంచుతుంది. తద్వారా బ్లడ్​ వెజిల్స్​ ఎక్స్​ప్యాండ్​ అయ్యి, రక్త ప్రవాహం మెరుగుపడుతుంది.

pixabay

పాలకూరలో నైట్రేట్​ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో ఆక్సీజన్​ లెవల్స్​ పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది.

pixabay

దానిమ్మ పండు తింటున్నారా? ఇందులోని ఐరన్​, కాపర్​, జింక్​ మినరల్స్​.. రక్తంలో ఆక్సీజన్​ లెవల్స్​ని బూస్ట్​ చేస్తాయి.

pixabay

అవకాడోలో విటమిన్లు, మినరల్స్​తో పాటు ఫొలేట్​ పుష్కలంగా ఉంటుంది. ఆక్సీజన్​ స్థాయి మెరుగుపడుతుంది.

pixabay

బీట్​రూట్​ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఇందులోని బీ9, మాంగనీస్​, పొటాషియం, ఐరన్​లు శరీరానికి చాలా ముఖ్యం.

pixabay

వీటితో పాటు కాస్త బాదం, వాల్​నట్స్​ తింటే.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

pixabay

డయాబెటిస్ ఉన్న వారు రోజులో ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు?

Photo: Pexels