డయాబెటిస్​ వ్యాధిని పెంచే ఆహారాలు ఇవి.. జాగ్రత్త!

pixabay

By Sharath Chitturi
Jun 08, 2024

Hindustan Times
Telugu

ఈ మధ్య.. వయస్సుతో సంబంధం లేకుండా అందరు డయాబెటిస్​ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే డయాబెటిస్​ ఇంకా పెరుగుతుంది.

pixabay

మైదా, వైట్​ రైస్​, కేక్స్​, పాస్తాల్లో ప్రాసెస్డ్​ కార్బోహైడ్రేట్స్​ అధికంగా ఉంటాయి. అవి చాలా ప్రమాదకరం.

pixabay

సోడా, స్వీట్​ టీ వంటి స్వీటెనర్స్​తో బరువు పెరగడంతో పాటు డయాబెటిస్​ వ్యాధి కూడా పెరగొచ్చు.

pixabay

షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్​ రోజుకు రెండుసార్లు తీసుకుంటే.. డయాబెటిస్​ వ్యాధి 26శాతం పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

pixabay

రెడ్​ మీట్​ వంటి ప్రాసెస్డ్​ మీట్​కి డయాబెటిస్​ రోగులు దూరంగా ఉండాలి.

pixabay

ఫ్రైడ్​ ఫుడ్స్​, ప్రాసెస్డ్​ ఫుడ్​కి కూడా డయాబెటిస్​ రోగులు దూరంగా ఉండాలి.

pixabay

పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, నట్స్​ వంటివి రోజు తింటే.. డయాబెటిస్​ రోగులకు మంచిది!

pixabay

పొద్దుతిరుగుడు విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Unsplash