స్పెర్మ్​ కౌంట్​ని అమాంతం తగ్గించే ఫుడ్స్​ ఇవి- జాగ్రత్తగా ఉండాలి!

pixabay

By Sharath Chitturi
May 14, 2025

Hindustan Times
Telugu

కొన్ని రకాల ఆహారాలు పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ని తగ్గిస్తాయి. వాటిని తరచూ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

pexels

ఎక్కువ సాల్ట్​, స్మోక్​, డ్రై చేసిన ప్రాసెస్డ్​ మీట్​తో స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుంది.

pexels

మెర్క్యూరీ కంపోజీషన్​ ఎక్కువ ఉండే కొన్ని సీఫుడ్స్​ ఒమేగా-3ని తగ్గిస్తాయి. ఇది స్పెర్మ్​ కౌంట్​ని తగ్గిస్తుంది.

pexels

ఎక్కువ షుగర్​ ఉండే డ్రింక్స్, కెఫైన్​, మద్యం​ తీసుకున్నా స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుంది.

pexels

హోల్​ మిల్క్, చీజ్​ వంటి ఫుల్​ ఫ్యాట్​ డైరీ ప్రాడక్ట్స్​ కూడా స్పెర్మ్​ హెల్త్​ని దెబ్బతీస్తాయి. ఇవి మంచికి కావు. తినడం తగ్గించాలి.

pexels

సంతాన సమస్యలు రాకూడదంటే స్పెర్మ్​ కౌంట్​ని పెంచే ఆహారాలు తినాలి.

pixabay

బ్రోకలీ, పాలకూర, బాదం, వాల్​నట్స్​ తరచూ తినాలి. వ్యాయామాలు కూడా చేయాలి. స్పెర్మ్​ కౌంట్​ సరిగ్గా ఉంటుంది.

pexels

హస్తప్రయోగం గురించి ప్రతి అమ్మాయి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

pexels