అలసటను సత్వరమే మాయం చేసే మ్యాజిక్ ఫుడ్స్

pixabay

By HT Telugu Desk
Aug 19, 2023

Hindustan Times
Telugu

శరీరంలో పోషకాలు లోపించినప్పుడు, త్వరగా అలసిపోతుంటాం.

pixabay

ఈ ఆహారాలను మనం రెగ్యులర్ గా తీసుకుంటే, అలసట దరి చేరదు.

pixabay

గుడ్డు: విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ బీ 12, ఐరన్ తో పాటు పలు పోషకాలు ఉన్నాయి.

pixabay

అవకాడో: వీటిలో విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

pixabay

బాదం: ఇందులో హై క్వాలిటీ ప్రొటీన్స్, ఫైబర్, హెల్తీ మోనో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

pixabay

పాలకూర: ఐరన్, విటమిన్ సీ, కాల్షియం, పొటాషియం, జింక్, ఫొలేట్.. ఇలా చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి.

pixabay

అరటి పళ్లు: తక్షణ శక్తినిచ్చే అద్భుత ఫలం. పొటాషియం రిచ్ ఫ్రూట్.

pixabay

బూడిద గుమ్మడి గింజలు: ప్రొటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఐరన్ తదితర ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.

pixabay

చియా సీడ్స్ : వీటిలో యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter