ఈ ఆహారాలు తింటే స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుంది!

pexels

By Sharath Chitturi
Aug 03, 2024

Hindustan Times
Telugu

పురుషులు స్పెర్మ్​ హెల్త్​ని పట్టించుకోరు. కానీ స్పెర్మ్​ హెల్త్​ చాలా అవసరం. కొన్ని రకాల ఆహారాలు తింటే స్పెర్మ్​ కౌంట్​ పడిపోతుంది.

pexels

స్పెర్మ్​ కౌంట్​ పడిపోతే ఫర్టిలిటీ పడిపోతుంది. సంతానొత్పత్తి సమస్యగా మారుతుంది.

pexels

అధిక సాల్ట్​, స్మోక్​, డ్రై చేసిన ప్రాసెస్డ్​ మీట్​తో స్పెర్మ్​ కౌంట్​ తగ్గిపోతుంది. హాట్​ డాగ్స్​ వంటి వాటికి దూరంగా ఉండాలి.

pexels

చీజ్​, హోల్​ మిల్క్​ వంటి ఫుల్​ ఫ్యాట్​ డైరీ ప్రాడక్ట్స్​ కూడా స్పెర్మ్​ హెల్త్​కి మంచికి కావు. వాటిని తినడం తగ్గించాలి.

pexels

మెర్క్యూరీ కంపోజీషన్​ అధికంగా ఉండే సీఫుడ్స్​ ఒమేగా-3ని తగ్గిస్తయి. ఇది స్పెర్మ్​ కౌంట్​ని తగ్గిస్తుంది.

pexels

షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్, కెఫైన్​, మద్యం​ తీసుకున్న స్పెర్మ్​ కౌంట్​ తగ్గిపోతుంది.

pexels

స్పెర్మ్​ కౌంట్​ పెంచుకునేందుకు బ్రోకలీ, పాలకూర, బాదం, ఆరెంజ్​ వంటి ఫుడ్స్​ తీసుకోవాలి.

pexels

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash