వేడి చేస్తే ప్రమాదకరంగా మారే ఆహార పదార్థాలివే

pexel

By Ramya Sri Marka
Jan 10, 2025

Hindustan Times
Telugu

కాఫీ వేడి చేయడం వల్ల రుచి మారిపోయి ఎసిడిటీ గుణం పెరిగిపోతుంది. కడుపులో సమస్యగా మారుతుంది.

pexel

టీని వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు నాశనమై టానిన్స్ విడుదల అవుతాయి. రుచికి చేదుగానూ, జీర్ణక్రియ హాని కలిగించేదిగానూ మారిపోతుంది.

pexel

ప్రై చేసిన ఆహారాన్ని మరోసారి వేడి వల్ల ఆయిల్ కారణంగా మెత్తగా మారి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడతాయి.

pexel

అన్నం  వేడి చేయడం వల్ల ప్రమాదం కలిగించే బెసిల్లిస్ సెరియస్ అనే బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. 

pexel

పాలతో చేసిన ఆహారాలైన సూప్‌లు, కూరలు వేడి చేయడం వల్ల రుచి మారిపోయి అరుగుదలకు సమస్యగా తయారవుతాయి.

pexel

సీ ఫుడ్ లేదా షెల్ఫిష్‌లను వేడి చేయడం వల్ల ప్రొటీన్స్ తగ్గిపోయి, ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

pexel

ఆకుకూరలను మళ్లీ వేడి చేయడం వల్ల నైట్రేట్స్ నుంచి నైట్రైట్స్‌గా మారి ప్రమాదకరంగా తయారవుతాయి.

pexel

ఉడికిన బంగాళదుంపలను మరోసారి వేడి చేసినా కూడా క్లోస్ట్రిడియం బొటాలినమ్ లాంటి బ్యాక్టీరియా అందులోనే ఉండిపోతుంది. 

pexel

గుడ్లు వేడి చేయడం వల్ల అందులో ప్రొటీన్ గుణాలు కోల్పోతాం. రబ్బర్ గా మారిపోయి అరుగుదలకు సహకరించదు. 

pexel

ఏదైనా విషయంపై చర్చ జరిగేటప్పుడు ఎదుటివారు ఈ పది మాటలను ఉపయోగిస్తున్నారంటే, గుర్తు పెట్టుకోండి. వాళ్లు మీ మైండ్ తో గేమ్ ఆడుతున్నారు. 

pexel